లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 21: 37

క్రాస్-రిఫరెన్స్‌లు

" కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 2:26

అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోను రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి

యెహోషువ 13:18

యాహసు కెదేమోతు మేఫాతు

1దినవృత్తాంతములు 6:78

యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అరణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు,

యిర్మియా 48:21

మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును