లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 21: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" దాను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా ఎత్తెకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 19:44

తిమ్నా ఎక్రోను ఎత్తెకే గిబ్బెతోను

యెహోషువ 19:45

బాలాతా యెహుదు బెనేబెరకు

1రాజులు 15:27

ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతనిమీద కుట్రచేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడివేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను.

1రాజులు 16:15

యూదా రాజైన ఆసా యేలుబడిలో ఇరువదియేడవ సంవత్సరమున జిమీ తిర్సాలో ఏడు దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా