లేఖనాలను
అన్వేషించండి
న్యాయాధిపతులు 9: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయులచేతిలోనుండి మిమ్మును విడిపించెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
న్యాయాధిపతులు 8:35
మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకార మంతయుమరచి అతని యింటివారికి ఉపకారము చేయక పోయిరి.
న్యాయాధిపతులు 9:23
అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని,
యెషయా 8:6
ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనునుబట్టియు రెమల్యా కుమారునిబట్టియు సంతోషించుచున్నారు.