లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 9: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్ర యించిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 13:8

కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు.

ఆదికాండము 19:7

అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి;