లేఖనాలను
అన్వేషించండి
న్యాయాధిపతులు 9: 35
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్ట ణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితో నున్న జనులును పొంచియుండుట చాలించి లేచిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
న్యాయాధిపతులు 9:44
అబీమెలెకును అతనితో నున్న తెగలును ఇంకసాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలముల లోనున్న వారందరి మీదపడి వారిని హతముచేసిరి.