లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 9: 34

క్రాస్-రిఫరెన్స్‌లు

" అబీమెలెకును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెముమీద పడుటకు పొంచి యుండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 5:2

సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశముమీదికి పోయియుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను.