లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 7: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడునైన నెతనేలు."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 1:8

ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు

సంఖ్యాకాండము 2:5

అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 10:15

ఇశ్శాఖారీయుల గోత్రసైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి.