లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 7: 41
క్రాస్-రిఫరెన్స్‌లు
" సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 2:12
అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.