లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 7: 42

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయాసాపా."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 1:14

గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు

సంఖ్యాకాండము 2:14

అతని సమీపమున గాదు గోత్రముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 10:20

గాదీయుల గోత్రసైన్యమునకు దెయువేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి.