లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 7: 72
క్రాస్-రిఫరెన్స్‌లు
" పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 7:78
పండ్రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర.
సంఖ్యాకాండము 1:13
ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు
సంఖ్యాకాండము 2:27
అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.
సంఖ్యాకాండము 10:26
ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్యమునకు అధిపతి.