లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 7: 71

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఆమీషదాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 2:25

దాను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ఉత్తరదిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు.