లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 7: 60

క్రాస్-రిఫరెన్స్‌లు

" తొమ్మిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబీదాను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 1:11

బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను

సంఖ్యాకాండము 2:22

అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 10:24

గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్రసైన్యమునకు అధిపతి.