Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 1 వచనము 40

ఆదికాండము 36:23 శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము.

ఆదికాండము 36:24 సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు.