Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 4 వచనము 3

న్యాయాధిపతులు 15:11 అందుకు యూదా జనులలో మూడువేలమంది ఏతాములోని బండయొద్దకు పోయి సమ్సోనును చూచిఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడువారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితి ననెను.

2దినవృత్తాంతములు 11:6 అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ, బేత్సూరు,