Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 4 వచనము 16

1దినవృత్తాంతములు 4:17 ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను.