Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 4 వచనము 23

1దినవృత్తాంతములు 4:14 మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవాబును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి.

కీర్తనలు 81:6 వారి భుజమునుండి నేను బరువును దింపగా వారిచేతులు మోతగంపల నెత్తకుండ విడుదలపొందెను.