Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 4 వచనము 17

1దినవృత్తాంతములు 4:16 యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు.

1దినవృత్తాంతములు 4:18 అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరెదును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.

1దినవృత్తాంతములు 4:19 మరియు నహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో.

1దినవృత్తాంతములు 6:57 అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయపట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,

యెహోషువ 15:50 అను దెబీరు అనాబు ఎష్టెమో

1దినవృత్తాంతములు 21:24 రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసికొని యెహోవాకు దహనబలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాని తీసికొందునని ఒర్నానుతో చెప్పి

1సమూయేలు 30:28 అరోయేరులోను షిప్మోతులోను ఎష్తెమోలోను