Logo

ఎజ్రా అధ్యాయము 2 వచనము 3

ఎజ్రా 2:3 పరోషు వంశస్థులు రెండువేల నూటడెబ్బది యిద్దరు,

ఎజ్రా 2:4 షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు,

ఎజ్రా 2:5 ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు,

ఎజ్రా 2:6 పహత్మోయాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతో కూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,

ఎజ్రా 2:7 ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,

ఎజ్రా 2:8 జత్తూ వంశస్థులు తొమ్మిదివందల నలువది యయిదుగురు,

ఎజ్రా 2:9 జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది,

ఎజ్రా 2:10 బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు,

ఎజ్రా 2:11 బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు,

ఎజ్రా 2:12 అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు,

ఎజ్రా 2:13 అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు,

ఎజ్రా 2:14 బిగ్వయి వంశస్థులు రెండువేల ఏబది ఆరుగురు;

ఎజ్రా 2:15 ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు,

ఎజ్రా 2:16 అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడ తొంబది ఎనమండుగురు,

ఎజ్రా 2:17 బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు,

ఎజ్రా 2:18 యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు,

ఎజ్రా 2:19 హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు,

ఎజ్రా 2:20 గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు,

ఎజ్రా 2:21 బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,

ఎజ్రా 2:21 బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,

ఎజ్రా 2:22 నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు,

ఎజ్రా 2:23 అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,

ఎజ్రా 2:24 అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు,

ఎజ్రా 2:25 కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,

ఎజ్రా 8:3 షెకన్యా పరోషుల వంశములలో జెకర్యాయు వంశావళికి నూట ఏబదిమంది పురుషులును లెక్కింపబడిరి.

ఎజ్రా 10:25 ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా యిజ్జీయా మల్కీయా మీయామిను ఎలియేజరు మల్కీయా, బెనాయా,

నెహెమ్యా 7:8 అది ఏలాగనగా పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును

నెహెమ్యా 3:25 అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురము వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేయువాడాయెను; అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగుచేసెను.

నెహెమ్యా 7:38 సెనాయా వంశస్థులు మూడువేల తొమ్మిది వందల ముప్పది మందియు

నెహెమ్యా 10:14 జనులలో ప్రధానులెవరనగా పరోషు పహత్మోయాబు ఏలాము జత్తూ బానీ

యిర్మియా 38:1 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులుచేతనైనను చత్తురు గాని కల్దీయులయొద్దకు బయలువెళ్లువారు బ్రదుకుదురు, దోపుడుసొమ్ము దక్కించుకొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రదుకుదురు.