Logo

ఎజ్రా అధ్యాయము 2 వచనము 31

ఎజ్రా 2:7 ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,

నెహెమ్యా 7:34 రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును

ఎజ్రా 8:7 ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు డెబ్బదిమంది పురుషులును

ఎజ్రా 10:2 ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవుని దృష్టికి పాపము చేసితివిు; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు.

ఎజ్రా 10:26 ఏలాము వంశములో మత్తన్యా జెకర్యా యెహీయేలు అబ్దీ యెరేమోతు ఏలీయ్యా.