Logo

ఎజ్రా అధ్యాయము 2 వచనము 38

ఎజ్రా 10:22 పషూరు వంశములో ఎల్యోయేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,

1దినవృత్తాంతములు 9:12 మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.

నెహెమ్యా 7:41 పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును

యిర్మియా 20:1 యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని