Logo

నిర్గమకాండము అధ్యాయము 26 వచనము 23

నిర్గమకాండము 36:28 వెనుకప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను.

1రాజులు 6:16 మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్దమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను