Logo

సంఖ్యాకాండము అధ్యాయము 2 వచనము 26

సంఖ్యాకాండము 1:39 దాను గోత్రములో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడు వందలమంది యైరి.

సంఖ్యాకాండము 26:43 వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందలమంది.