లేఖనాలను
అన్వేషించండి
2సమూయేలు 13: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" దావీదు నీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 15:1
దావీదు తనకొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను; దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి, దానిమీద గుడారమొకటి వేయించెను.