లేఖనాలను
అన్వేషించండి
2సమూయేలు 13: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ద్వితియోపదేశాకాండము 27:22
తన సహోదరితో, అనగా తన తండ్రికుమార్తెతోగాని తన తల్లికుమార్తెతోగాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్ అనవలెను.
1దినవృత్తాంతములు 15:1
దావీదు తనకొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను; దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి, దానిమీద గుడారమొకటి వేయించెను.