లేఖనాలను
అన్వేషించండి
2సమూయేలు 23: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా; ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపుకూడగా జనులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 11:27
హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,
1దినవృత్తాంతములు 11:13
ఫిలిష్తీయులు దానినిండ యవలుగల చేను ఉన్న పస్దమ్మీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతోకూడ అచ్చట ఉండెను.
1దినవృత్తాంతములు 11:14
వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతముచేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను.