లేఖనాలను
అన్వేషించండి
2సమూయేలు 23: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" అనాతోతీయుడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,"
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 11:28
తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
1దినవృత్తాంతములు 27:12
తొమ్మిదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
1దినవృత్తాంతములు 11:19
నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను; ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి.
1దినవృత్తాంతములు 11:29
హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,