లేఖనాలను
అన్వేషించండి
2సమూయేలు 23: 37
క్రాస్-రిఫరెన్స్‌లు
" అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, యితడు సెరూయా కుమారుడగు యోవాబుయొక్క ఆయుధములను మోయువాడై యుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 11:39
అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,
1దినవృత్తాంతములు 11:37
కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,
2సమూయేలు 24:2
అందుకు రాజు తనయొద్దనున్న సైన్యాధిపతియైన యోవాబును పిలిచి జనసంఖ్య యెంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారముచేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా