లేఖనాలను
అన్వేషించండి
2సమూయేలు 23: 38
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, "
సంబంధిత రిఫరెన్స్‌లు
2సమూయేలు 20:26
సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు
1దినవృత్తాంతములు 2:53
కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మాతీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయులును ఎష్తాయులీయులును కలిగిరి.
1దినవృత్తాంతములు 11:40
ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,