లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 23: 33

క్రాస్-రిఫరెన్స్‌లు

" హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు నకు పుట్టిన అహీయాము,"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 11:27

హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,

1దినవృత్తాంతములు 11:35

హరారీయుడైన శాకారు కుమారుడగు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,

1దినవృత్తాంతములు 11:34

గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను,