లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 3: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇష్బోషెతు దూతను పంపి, లాయీషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటియొద్దనుండి మీకాలును పిలువనంపెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 25:44

సౌలు తన కుమార్తెయైన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయీషు కుమారునికి ఇచ్చియుండెను.