లేఖనాలను
అన్వేషించండి
2సమూయేలు 3: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి దావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా"
సంబంధిత రిఫరెన్స్‌లు
1సమూయేలు 24:20
నిశ్చయముగా నీవు రాజవగుదువనియు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియును.
1దినవృత్తాంతములు 11:10
ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు.
కీర్తనలు 75:7
దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును