లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 3: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే యోవాబును అతనియొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చెననియు, రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు, అతడు సమాధానముగా వెళ్లిపోయెననియు తెలిసికొని"

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 17:26

నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతనుబట్టి మంచివారిని హతము చేయుటే.