లేఖనాలను
అన్వేషించండి
ఎజ్రా 2: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు,"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎజ్రా 8:12
అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును నూట పదిమంది పురుషులును
నెహెమ్యా 7:17
అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును
నెహెమ్యా 7:2
నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవుని యెదుట భయభక్తులు గలవాడు.
నెహెమ్యా 10:15
బున్నీ అజ్గాదు బేబై