లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 2: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు,"

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 7:28

బేతజ్మావెతు వారు నలువది యిద్దరును

నెహెమ్యా 12:29

మరియు గిల్గాలు యొక్క యింటిలోనుండియు, గెబ యొక్కయు అజ్మావెతు యొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొనియుండిరి.