లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 2: 38

క్రాస్-రిఫరెన్స్‌లు

" పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 10:22

పషూరు వంశములో ఎల్యోయేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,

1దినవృత్తాంతములు 9:12

మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.

నెహెమ్యా 7:41

పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును

యిర్మియా 20:1

యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని