లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 2: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు,"

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 6:18

అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసికొనియుండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి.

నెహెమ్యా 7:10

ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును