లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 2: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 2:50

ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,

1దినవృత్తాంతములు 2:51

బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారేపును.

1దినవృత్తాంతములు 2:52

కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవరనగా హారోయే హజీహమ్మీను హోతు.

1దినవృత్తాంతములు 2:42

యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.

ఎజ్రా 2:3

పరోషు వంశస్థులు రెండువేల నూటడెబ్బది యిద్దరు,

నెహెమ్యా 7:26

బేత్లెహేము నెటోపా వారు నూట ఎనుబది యెనమండుగురును