లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 2: 37

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 10:20

ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా

1దినవృత్తాంతములు 24:14

పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు,

నెహెమ్యా 7:40

ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును

1దినవృత్తాంతములు 9:12

మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.

నెహెమ్యా 3:29

వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను; అతని ఆనుకొని తూర్పుద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను.

యిర్మియా 20:1

యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని