లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 2: 35

క్రాస్-రిఫరెన్స్‌లు

" సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,"

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 7:38

సెనాయా వంశస్థులు మూడువేల తొమ్మిది వందల ముప్పది మందియు

నెహెమ్యా 7:3

అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కువరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు; మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థులందరు తమ తమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.