లేఖనాలను
అన్వేషించండి
ఎజ్రా 2: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,"
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోషువ 21:18
అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.
నెహెమ్యా 7:27
అనాతోతు వారు నూట ఇరువది యెనమండుగురు
యెషయా 10:30
గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి లాయిషా, ఆలకింపుము అయ్యయ్యో, అనాతోతు
యిర్మియా 1:1
బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు
యిర్మియా 11:21
కావున నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు