లేఖనాలను
అన్వేషించండి
ఎజ్రా 2: 34
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,"
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 16:34
అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాదివేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను; దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున సంభవించెను.
నెహెమ్యా 7:36
యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును
నెహెమ్యా 3:2
అతని ఆనుకొని యెరికో పట్టణపువారు కట్టిరి; వారిని ఆనుకొని ఇమీ కుమారుడైన జక్కూరు కట్టెను;