లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 43: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యునియొద్దకు తిరిగి వెళ్లుడి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 42:38

అయితే అతడు నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను