లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 43: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆహారము కొనుటకు మరి రూకలను తీసికొని వచ్చితివిు; మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 44:8
ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములోనుండి తిరిగి తీసికొనివచ్చితివిు; నీ ప్రభువు ఇంటిలోనుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము?