లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 43: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని,చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 28:7

పరాక్రమశాలియైన ఎఫ్రాయిమీయుడగు జిఖ్రీ రాజసంతతివాడైన మయశేయాను సభా ముఖ్యుడైన అజ్రీకామును ప్రధాన మంత్రియైన ఎల్కొనానును హతము చేసెను.

సామెతలు 19:6

అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే.