లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 43: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 14:11
అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల?