లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 1: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు"

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 2:27

అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 7:72

పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు.

సంఖ్యాకాండము 10:26

ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్యమునకు అధిపతి.

ఆదికాండము 46:17

ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.