లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 1: 39
క్రాస్-రిఫరెన్స్‌లు
" దాను గోత్రములో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడు వందలమంది యైరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 2:26
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడువందలమంది.
సంఖ్యాకాండము 26:43
వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందలమంది.
ఆదికాండము 46:23
దాను కుమారుడైన హుషీము.