లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 1: 41

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆషేరు గోత్రములో లెక్కింపబడినవారు నలువది యొకవేయి ఐదు వందలమంది యైరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 2:28

అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యొకవేయి ఐదువందలమంది.

సంఖ్యాకాండము 26:47

వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబది మూడువేల నాలుగువందలమంది.

ఆదికాండము 46:17

ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.

1దినవృత్తాంతములు 2:2

దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.