లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 1: 49

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 2:33

అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.

సంఖ్యాకాండము 26:62

వారిలో నెల మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కింపబడినవారందరు ఇరువది మూడువేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారుగనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు.

సంఖ్యాకాండము 3:6

వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము.

సంఖ్యాకాండము 8:11

లేవీయులు యెహోవా సేవచేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులును ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను.