లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 2: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 1:35

మనష్షే గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది రెండువేల రెండు వందలమంది యైరి.

సంఖ్యాకాండము 26:34

వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఏబది రెండువేల ఏడువందలమంది.